రేవనూరు గ్రామంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

రేవనూరు గ్రామంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

NDL: కోయిలకుంట్ల మండలం రేవనూరు గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ గురువారం పర్యటించారు. బెలుము గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు హుసేని మనవడి కేశఖండన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.