'విద్యార్థులకు నులి నివారణ మాత్రల పంపిణీ'

'విద్యార్థులకు నులి నివారణ మాత్రల పంపిణీ'

SRD: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న జిల్లావ్యాప్తంగా 3,77,572 మంది పిల్లలకు నులిపురుగుల మాత్రలను పంపిణీ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్  వైద్యాధికారి డాక్టర్ నిర్మల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిపోయిన 29,636 మందికి మాత్రలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో మాత్రల పంపిణీ పూర్తి చేసినట్టు చెప్పారు.