పచ్చదనం పెంచి, పరిశుభ్రత పాటించండి: ఎంపీడీవో

పచ్చదనం పెంచి, పరిశుభ్రత పాటించండి: ఎంపీడీవో

సత్యసాయి: ప్రతి గ్రామంలో పచ్చదనం పెంచి, పరిశుభ్రత పాటించాలని సోమందేపల్లి ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ తెలిపారు. బుధవారం సోమందేపల్లిలోని మండల అభివృధి కార్యాలయంలో వివోలకు, గ్రామ సమైఖ్య లీడర్లకు ఆమె శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పరిరక్షించి పచ్చదనం పెంచి అందరి ఆరోగ్యాలు కాపాడాలని పిలుపునిచ్చారు.