'జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కృషి చేస్తాం'

'జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కృషి చేస్తాం'

ఖమ్మం: నియోజకవర్గంలోని అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు అందించే ప్రక్రియను వేగవంతం చేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన మూడు జర్నలిస్ట్ యూనియన్లు TUWJ (IJU), TUWJ (TJF),TWJFఆధ్వర్యంలో స్తంభాద్రి జర్నలిస్ట్ హౌజింగ్ సోసైటి నూతన పాలకవర్గ సభ్యులు మంత్రులను కలశారు.