'జిల్లాకు రేపు వర్ష సూచన'

'జిల్లాకు రేపు వర్ష సూచన'

ATP: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రేపు వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.