VIDEO: హామీలు నెరవేర్చాలి: CPM

VIDEO: హామీలు నెరవేర్చాలి: CPM

NZB: ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని CPM ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేంద్రం కూడా మరో 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు.