దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది: ఎంపీ కావ్య

దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది: ఎంపీ కావ్య

WGL: మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఇండియా మెగా MSME ఔట్‌రీచ్ క్యాంపెయిన్‌ను ఎంపీ ప్రారంభించారు.