పెదనందిపాడులో రూ.13 లక్షలతో బోజన వసతి భవనం

పెదనందిపాడులో రూ.13 లక్షలతో బోజన వసతి భవనం

GNTR: పెదనందిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థి బాపయ్య చౌదరి, అయన మిత్రుల సహకారంతో రూ.13 లక్షలతో విద్యార్థుల భోజన వసతికి భవన నిర్మాణం చేశారు. ఈ నెల 29న ఆ భవనాన్ని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, లావు రత్తయ్య ప్రముఖులు పాల్గొని ప్రారంభించనున్నారు.