VIDEO: దేశ వ్యాప్త బంద్ జయప్రదం చేయాలి

MNCL:మే 20న దేశవ్యాప్త బందును కార్మిక వర్గం విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొంకుల రాజేష్ పిలుపునిచ్చారు. మంగళవారం మాట్లాడుతూ సమ్మె విజయవంతం చేసి కార్మికుల పట్ల కటువుగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలన్నారు