భూగర్భంలో ఇరాన్ 'మిస్సైల్ సిటీ'

భూగర్భంలో ఇరాన్ 'మిస్సైల్ సిటీ'

ఇరాన్ సైన్యం సంచలన వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం తాము హర్మూజ్ జలసంధి వద్ద మోహరించిన సూసైడ్ డ్రోన్ బోట్లు, అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీలో పెద్దసంఖ్యలో సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. భూగర్భ బంకర్‌లో పెద్దసంఖ్యలో సూసైడ్ డ్రోన్ బోట్లు ఉన్న వీడియోను ఇరాన్ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ఈ బంకర్‌లో యాంటీ షిప్ మిస్సైళ్లు, సముద్ర మందుపాతరలు కూడా ఉన్నాయి.