'గిరిజనులు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లాలి'

ADB: జిల్లాలోని గిరిజనులు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. పట్టణంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 150 గిరిజన గ్రామాలలో 17 శాఖల ద్వారా వారి అభివృద్ధికి సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు.