ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

MBNR: జిల్లాలోని పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మూల్యాంకనం, కులగణన సర్వేకు సంబంధించిన పాత బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై డీఈవో ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. బకాయిల విడుదలకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు నిరసన విరమించారు.