VIDEO: 'గుంతలమయంగా మారిన దుర్గానగర్ రోడ్డు'

VIDEO: 'గుంతలమయంగా మారిన దుర్గానగర్ రోడ్డు'

ADB: జిల్లా కేంద్రంలోని దుర్గానగర్ కాలనీకి రోడ్డు మార్గం పూర్తిగా గుంతలమయంగా మారింది. దారి పొడవునా గుంతలు ఏర్పడటంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.