గోడ ప్రమాద బాధితులకు నష్టపరిహారం పంపిణీ

గోడ ప్రమాద బాధితులకు నష్టపరిహారం పంపిణీ

VSP: జిల్లా దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో గతంలో పోలీస్ బ్యారక్స్ వైపున వర్షాల కారణంగా కూలిపోయిన గోడ ప్రమాదంలో గాయపడిన నిర్వాసితులకు ఇవాళ నష్టపరిహారం పంపిణీ చేశారు. ఆరుగురు బాధితుల‌కు ఒక్కొక్క‌రికి రూ.10,000 చొప్ప‌న ద‌క్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ అంద‌జేశారు.