తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లాలో LPG గ్యాస్‌కు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు: జేసీ 
✦ పదో తరగతి విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలి: ఎమ్మెల్యే మద్దిపాటి  
✦ రాజమండ్రిలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు
✦ రేపటి నుంచి రాజమండ్రిలో అమృత్ భారత్ రైలుకు హాల్ట్