బీఆర్ఎస్ నేత మృతి.. మాజీ మంత్రి నివాళి

బీఆర్ఎస్ నేత మృతి.. మాజీ మంత్రి నివాళి

KMM: ఖమ్మం శ్రీనివాసనగర్ 27వ డివిజన్ BRS అధ్యక్షులు దేశబోయిన తిరుపతయ్య అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారి పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి తిరుపతయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు. పువ్వాడ వెంట నాయకులు అర్జేసి కృష్ణ, నాగభూషణం ఉన్నారు.