హుస్నాబాద్ వాసికి డాక్టరేట్ పట్టా
SDPT: హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన కల్లేపల్లి ప్రశాంత్‌కు కేయూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పట్టా మంజూరైంది. తెలంగాణలో షెడ్యూల్డ్ క్యాస్ట్స్‌పై రిజర్వేషన్ల ప్రభావం అంశంపై చేసిన పరిశోధనకు ఈ గౌరవం లభించింది. రిజిస్ట్రార్ వి.రామచంద్రం పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినట్లు తెలిపారు.