మల్లు రవి రాజకీయ ప్రస్థానం

NGKL: 1950లో ఖమ్మం జిల్లాలో జన్మించిన మల్లు రవి MBBS, DLO చదివారు. భార్య రాజబన్సిదేవి, కుమార్తె అనంత శృతి, కుమారుడు సిద్దార్ధ. 1991,1998లో 2సార్లు NGKL నుంచి MPగా గెలిచారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక, అనంతరం దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన NGKL MP అభ్యర్థిగా ఉన్నారు.