VIDEO: పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు: ఎమ్మెల్యే
KMM: ఏన్కూరు మండలం సూరారం గ్రామపంచాయతీలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో ఎటువంటి అభివృద్ధి పథకాలు జరగలేదని, సన్న బియ్యం, రేషన్ కార్డులు, వంటివి ప్రజలకు అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు.