పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తూన్న సోమిరెడ్డి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. మీ అందరితో కలిసి నేను కూడా పనిచేయాలని అనుకున్నాను కానీ 4 నెలలు జీతం రాక, ఆర్థిక పరిస్థితుల బాలేక ఈ నిర్ణయం తీసుకున్నానంటూ సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.