నాగులపాలెంలో స్పెషల్ డ్రైవ్

నాగులపాలెంలో స్పెషల్ డ్రైవ్

BPT: పర్చూరు మండలం నాగులపాలెంలో పంచాయతీ కార్యదర్శి రాకేశ్ ఆధ్వర్యంలో బుధవారం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లను ఊడ్చి చెత్తాచెదారాలను సేకరించి డ్రైనేజీ కాలువల్లో పూడికలను తీశారు. అనంతరం డ్రైనేజీ కాలువలపై బ్లీచింగ్ వెళ్లారు. సీజనల్ వ్యాధులు ప్రజలకుండా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రాకేశ్ అన్నారు.