'క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యం'

'క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యం'

KKD: సకాలంలో స్పందించి వైద్య సేవలు పొందితే క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని వైద్యురాలు సువర్ణ ప్రియాంక అన్నారు. అల్లిపూడిలో టీడీపీ నాయకులు బుల్లి బాబు, శ్రీనివాస్‌తో కలిసి బుధవారం ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు. హ్యాండ్ ఎక్స్ రే యంత్రాలతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ జగదీష్, సూపర్‌వైజర్లు రఘు, సోమేశ్ సిబ్బంది పాల్గొన్నారు.