VIDEO: అదుపుతప్పి టిప్పర్ బోల్తా

VIDEO: అదుపుతప్పి టిప్పర్ బోల్తా

NLR: జలదంకి మండలం 9వ మైలు వద్ద బుధవారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఇసుక టిప్పర్ అదుపుతప్పి బ్రిడ్జి నుంచి కింద పడిపోయింది. వాహనం నుజ్జునుజ్జవగా అయ్యి డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. టైర్ పంక్చర్ కావడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.