BREAKING: భారీ స్కోర్ చేసిన SRH

BREAKING: భారీ స్కోర్ చేసిన SRH

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. క్లాసెన్ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. అభిషేక్ శర్మ (48), ట్రావిస్ హెడ్ (46), నితీష్ రెడ్డి (39), ఇషాన్ కిషన్ (14) పరుగులు చేశారు. KKR బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్ 2 వికెట్లు తీశారు. KKR టార్గెట్ 227.