మ్యాపింగ్ ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలి: కలెక్టర్

మ్యాపింగ్ ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలి: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల MRO, MPDOలు, సెర్ఫ్ అధికారులు పాల్గొన్నారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ వేగవంతం చేయాలని, మిగిలిన వివరాలు సేకరించి ECI వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు.