VIDEO: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పత్తి దగ్ధం
MNCL:కోటపల్లి మండలం పంగిడి సోమారంలో సంతోష్ కు చెందిన పత్తి అగ్నికి ఆహుతైంది.సంతోష్ ఇంటి ముందు ఆవరణలో నిలువ వేసిన పత్తికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగి పత్తి అంటుకొని పూర్తిగా దగ్ధమైంది.ఈ ప్రమాదంలో సుమారుగా 30 నుంచి 35 క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతి అయిందని రైతు సంతోష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు