VIDEO: YCP నేత తల్లి హత్య.. 'హత్య చేసిన వారిని గుర్తు పడతా’

VIDEO: YCP నేత తల్లి హత్య.. 'హత్య చేసిన వారిని గుర్తు పడతా’

TPT: పుల్లారెడ్డికండ్రిగలో YCP నేత చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. తమపై దాడి చేసిన వ్యక్తి తమ ఇంటికి వస్తూపోతుంటాడని మధుసూదన్ తండ్రి మహాదేవరెడ్డి అంటున్నారు. అతనిని చూస్తే గుర్తుపడతానన్నారు. కాగా ఆయన షాక్లో ఉండటంతో ఏమి జరిగిందన్న దానిపై స్పష్టత లేదని సహాయకులు తెలిపారు. ఆయన కోలుకున్నాక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.