వెల్దుర్తిలో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

వెల్దుర్తిలో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన కార్యక్రమం ఘనంగా జరిగింది. కేక్ కటింగ్ అనంతరం మండల బీజేపీ నాయకులు మాడెబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ.. ఈరోజు నుంచి గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు జెవిశెట్టి బ్రహ్మయ్య, లక్ష్మణ్, అలెసైదా మండల ప్రజలు పాల్గొన్నారు