RRR స్కీమ్ ద్వారా అభివృద్ధి: కలెక్టర్

RRR స్కీమ్ ద్వారా అభివృద్ధి: కలెక్టర్

NLR: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆర్ఆర్ఆర్ (రిపేర్, రెనోవెషన్, రెస్టోరేషన్) స్కీం ద్వారా జిల్లాలో జలవనరులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో జరిగింది.