దత్తాత్రేయ పుణ్యక్షేత్రంలో ఘనంగా చండీ హోమాలు

SRD: హత్నూర మండలం మధుర గ్రామ శివారులోని శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ పుణ్యక్షేత్రంలో దత్తాత్రేయునికి సభాపతి శర్మ ఆధ్వర్యంలో వేద పండితులతో భక్తులచే చండీ హోమాలు, రుద్రాభిషేకాలు దత్త హోమాలు తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలతో అలంకారాలను చేశారు. పూజల అనంతరం అన్నదానం చేశారు.