క్రీడా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

క్రీడా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

PDPL: లక్ష్మీబాయి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-27లో పలు కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. డిప్లోమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్ విభాగంలో స్పోర్ట్స్ కోచింగ్, ఫిట్‌నెస్ మేనేజ్ మెంట్, స్ట్రెంత్ అండ్ స్పోర్ట్స్ కండిషనింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యకేషన్, తదితర కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉంటాయి.