అర్ష్‌దీప్‌ని ఆడించాల్సింది: ఆసీస్ మాజీ కెప్టెన్

అర్ష్‌దీప్‌ని ఆడించాల్సింది: ఆసీస్ మాజీ కెప్టెన్

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో T20లో అర్ష్‌దీప్‌ని ఆడించి ఉండాల్సిందని ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. తర్వాతి మ్యాచులోనూ భారత జట్టులో అతను లేకపోతే ఆశ్చర్యపోవాల్సిందేనని పేర్కొన్నాడు. బ్యాటర్లు ఎక్కువగా ఉంటే జట్టు బ్యాలెన్స్ కోల్పోతుందని, భారత్ కోచ్ గంభీర్ నిర్ణయాలు తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించాడు.