సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న పాఠశాలలు
KMM: వసతితో పాటు మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు ఏటా కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్న సౌకర్యాలు లేమితో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు కరువైనయని వివరించారు.