ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించిన సిబ్బంది

ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించిన సిబ్బంది

SRCL: తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఆరోగ్య శాఖ సిబ్బంది ఆదివారం ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించారు. గ్రామ ప్రజలకు శుభ్రత, జ్వరాలు, వ్యాధుల నివారణకు సంబంధించిన సూచనలు అందజేశారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామస్థులు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.