కాంగ్రెస్‌లో 30 కుటుంబాలు చేరిక

కాంగ్రెస్‌లో 30 కుటుంబాలు చేరిక

BDK: కరకగూడెం మండలంలోని బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ వట్టం సురేందర్ సహా ఏడూళ్ల రఘునాథరావు, భట్టుపల్లి గ్రామం నుంచి 30 కుటుంబాలు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.