పోకిరీలా మారిన కానిస్టేబుల్..!

పోకిరీలా మారిన కానిస్టేబుల్..!

HYD: మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ రోడ్డుపై నడుస్తున్న మహిళను అసభ్యకరంగా తాకి, ప్రశ్నించిన ఆమెపై దాడికి ప్రయత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఆ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించి, రిమాండ్‌కు తరలించారు. ఇది మహిళల భద్రతను పర్యవేక్షించాల్సిన పోలీసుల తీరుపై విమర్శలకు దారితీసింది.