ప్రభుత్వ విద్యాసంస్థల్లో AI ల్యాబ్‌లు ఏర్పాటు
ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబులు ఏర్పాటు చేయడానికి ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ చర్యలు చేపట్టారు. ఖర్చు సమకూర్చడానికి ONGCతో ఒప్పందం చేసారని, CSR కింద ల్యాబ్‌లు ముందుకు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వీలు ఎర్పడుతున్నారన్నారు