VIDEO: హైస్కూల్ సందర్శించిన ఎమ్మెల్సీ

VIDEO: హైస్కూల్ సందర్శించిన ఎమ్మెల్సీ

W.G: ఆకివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి శనివారం సందర్శించారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక యాప్‌లో, బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్ చేశామని, విద్యా బోధనకు సంకెళ్లు వేయడం తగదని అన్నారు.