'సీబీఐకి అప్పగించి కొత్త కుట్రలకు పాల్పడుతోంది'

RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరాధార ఆరోపణలు చేస్తూ విచారణ పేరుతో సీబీఐకి అప్పగించి కొత్త కుట్రలకు పాల్పడుతొందన్నారు.