కేశినేని, కొలికపూడిలపై చర్యలు తప్పవా?
AP: MP కేశినేని చిన్ని, MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించింది. ఈ నెల 4న ఉ.11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఎమ్మెల్యే కొలికపూడికి, అదే రోజు సా. 4 గంటలకు రావాలని ఎంపీ చిన్నికి సమాచారం అందించింది.