నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ నూతన సంవత్సరం క్యాలెండర్‌ని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమలో జిల్లా కన్వీనర్ అండ్లూరు గణేష్ మండల అధ్యక్షులు బోద్దూరు వీరన్న ఉపాధ్యక్షులు కనితి వీరాచారి ప్రధాన కార్యదర్శి ఆరిక తోట జగదీష్ సహాయ కార్యదర్శి పారాది సూరిబాబు పాల్గొన్నారు.