జీడీపీ 15శాతం పెరుగుదలకు కృషి చేయండి

జీడీపీ 15శాతం పెరుగుదలకు కృషి చేయండి

ASR: విజన్-2047నాటికి 15శాతం గ్రోత్ రేట్ పెరుగుదలకు ప్రైమరీ సెక్టార్ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా నుండి ప్రైమరీ సెక్టార్‌లో రూ.15వేల కోట్ల వాటా ఉందన్నారు. దానిని మరో 15శాతం పెంచాలన్నారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గిరిజనులను ప్రోత్సహించాలన్నారు.