పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని శీలంవారిపల్లి గ్రామంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన అనకాలమ్మ, పోలేరమ్మ పొంగళ్ళు శుక్రవారం ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అమ్మవారుని దర్శించుకున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.