ఆ మాటతో నా హృదయం ముక్కలైంది: నటి

ఆ మాటతో నా హృదయం ముక్కలైంది: నటి

సీనియర్ నటి జయా బచ్చన్ 1981 తర్వాత 14ఏళ్లు నటనకు బ్రేక్ తీసుకున్నారు. తాజాగా ఆమె దీనిపై వివరణ ఇచ్చారు. ''ఆ సమయంలో నా కూతురు శ్వేత చిన్నపిల్ల. నేను షూటింగ్‌కు వెళ్తుంటే 'అమ్మా నువ్వు వెళ్లొద్దు. నాన్నని వెళ్లమని చెప్పు' అని అడిగింది. ఆ ఒక్క మాట నన్ను తీవ్రంగా కదిలించింది. ఆమెకు ఆ సమయంలో తల్లి ప్రేమ ముఖ్యమని అనిపించి నేను సినిమాలకు బ్రేక్ తీసుకున్నా'' అని చెప్పారు.