కోదాడ వాసికి కేయంబత్తూర్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

కోదాడ వాసికి కేయంబత్తూర్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

సూర్యాపేట: కోదాడ వాసికి కేయంబత్తూర్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ కోదాడకు చెందిన దేవపంగు సాయి కుమార్‌కు ఏసియా ఇంటర్నేషనల్‌ కల్చర్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసి సత్కరించింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతను ఎమ్మార్చీఎస్‌, ఎంఎస్సి రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ బెజవాడ శిరీష శ్రావణ్‌ లు మంగళవారం ఘనంగా సన్మానించారు.