శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్య
➢ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
➢ నరసన్నపేట పేపర్ మిల్లులో ప్రమాదం.. ఒకరు మృతి
➢ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్‌ చక్రధరబాబు