వంగూర్ ఉప తహశీల్దార్గా సుదర్శన్ రెడ్డి

NGKL: వంగూర్ మండల నూతన ఉప తహశీల్దార్గా సుదర్శన్ రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలంగా ఇక్కడ పని చేస్తున్న వెంకటరమణ నాగర్‌కర్నూల్‌కు బదిలీ అయ్యారు. నాగర్‌కర్నూల్ మండలంలో పనిచేస్తున్న సుదర్శన్ రెడ్డి వంగూరుకు బదిలీపై వచ్చారు. అందరి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.