VIDEO: జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు

VIDEO: జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిన్న విస్తృత వాహన తనిఖీలు నిర్వహించి, రాత్రి గస్తీని బలోపేతం చేశారు. నైట్ డామినేషన్ నిర్వహిస్తూ సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ చేపట్టారు. స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ చర్యలతో నేరాలపై నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతా నమ్మకం పెరిగిందని పోలీసులు తెలిపారు.