టీకాల ప్రాముఖ్యతపై కుటుంబ సభ్యులకు అవగాహన

టీకాల ప్రాముఖ్యతపై కుటుంబ సభ్యులకు అవగాహన

కామారెడ్డి పట్టణ కేంద్రంలో UFWC సెంటర్‌లో బుధవారం నిర్వహిస్తున్న రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రక్రియను HEO రవీందర్ సందర్శించారు. చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు గాను తప్పకుండా వేయవలసిన టీకాల ప్రాముఖ్యతపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. సమయానుసారం చిన్న పిల్లలకు టీకాలు వేయించేలా ప్రజలకు తెలియజేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.