పంటల వివరాలను సేకరించిన ఏఈఓ

పంటల వివరాలను సేకరించిన ఏఈఓ

SRD: రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న ఖరీఫ్ పంటల వివరాలను నమోదు చేసుకోవాలని AEO స్వాతిరెడ్డి అన్నారు. నేడు మండల కేంద్రమైన కంగ్టిలో రైతుల పంటలను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించి, స్థానిక పోచమ్మ గల్లీలో రైతులకు పంటల వివరాలను నమోదుతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఏయే సర్వే నంబర్‌లో ఎంత విస్తీర్ణం, ఏ రకమైన పంటలు వేశారో వివరాలను ఆమె సేకరించారు.